ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India U 20 Women: మనమ్మాయిలు అదరగొట్టారు

ABN, Publish Date - Aug 09 , 2025 | 03:34 AM

అండర్‌ 20 మహిళల ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌లో భారత ఫుట్‌బాల్‌ జట్టు దూకుడైన ఆటతో చెలరేగింది

  • తుర్క్‌మెనిస్థాన్‌పై భారీ విజయం

  • ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ క్వాలిఫయర్స్‌

యాంగాన్‌ (మయన్మార్‌): అండర్‌-20 మహిళల ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌లో భారత ఫుట్‌బాల్‌ జట్టు దూకుడైన ఆటతో చెలరేగింది. గ్రూప్‌-డిలో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో భారత అమ్మాయిలు 7-0తో తుర్క్‌మెనిస్థాన్‌ను చిత్తుగా ఓడించారు. శుభాంగి (7వ, 42వ), సులంజన (38వ, 90+వ) చెరో రెండు గోల్స్‌ చేయగా, శిబాని (14వ), తొయిబిసాన చాను (35వ), పూజ (65వ) తలో గోల్‌ సాధించారు. ఈ గెలుపుతో భారత్‌ గ్రూప్‌-డిలో 4 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది.

Updated Date - Aug 09 , 2025 | 03:34 AM