ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rapid Chess Results: ర్యాపిడ్‌లో గుకే్‌షకు 4వ స్థానం

ABN, Publish Date - Aug 15 , 2025 | 06:07 AM

వరల్డ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ టోర్నీలో ర్యాపిడ్‌ రౌండ్‌లు ముగిసే సరికి...

సెయింట్‌ లూయిస్‌ (యూఎస్‌): వరల్డ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ టోర్నీలో ర్యాపిడ్‌ రౌండ్‌లు ముగిసే సరికి వరల్డ్‌ చాంపియన్‌ గుకేష్‌ దొమ్మరాజు నాలుగో స్థానంలో నిలిచాడు. 9 రౌండ్ల ర్యాపిడ్‌లో గుకేష్‌ నాలుగు గేమ్‌లు గెలిచి.. రెండు గేమ్‌లను డ్రా చేసుకొన్నాడు. మొత్తం 10 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకొన్నాడు. అమెరికా జీఎం ఫాబినో కరువానా 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 06:07 AM