సచిన్ ఎస్‌ఆర్‌టీ 100
ABN, Publish Date - May 18 , 2025 | 02:27 AM
క్రికెట్ దిగ్గజాలను బీసీసీఐ ప్రత్యేకంగా గౌరవిస్తోంది. భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తుగా సునీల్ గవాస్కర్ పేరిట ఇటీవలే ప్రత్యేక బోర్డు రూమ్ ఏర్పాటుచేసిన బీసీసీఐ...
ముంబై: క్రికెట్ దిగ్గజాలను బీసీసీఐ ప్రత్యేకంగా గౌరవిస్తోంది. భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తుగా సునీల్ గవాస్కర్ పేరిట ఇటీవలే ప్రత్యేక బోర్డు రూమ్ ఏర్పాటుచేసిన బీసీసీఐ.. తాజాగా సచిన్ టెండూల్కర్ కోసం మరో గదిని కేటాయించింది. సచిన్ వంద శతకాలకు గుర్తుగా ‘ఎస్‌ఆర్‌టీ100’ పేరుతో ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఓ గదిని ఏర్పాటు చేసింది. స్వయంగా సచిన్ చేతులమీదుగా ఆ గదిని ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన సచిన్.. జీవితంలో తొలిసారి ఇలాంటి ప్రత్యేక గౌరవాన్ని అందుకుంటున్నా అని వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 18 , 2025 | 02:27 AM