ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Asia Cup 2025: దయచేసి మాతో ఆడొద్దు

ABN, Publish Date - Aug 15 , 2025 | 06:14 AM

త్వరలో జరిగే ఆసియాకప్‌ టీ20 టోర్నీలో భారత జట్టు తమతో మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు బాసిత్‌ అలీ కోరాడు. మంగళవారం జరిగిన మూడో వన్డేలో...

  • ఆడితే చిత్తవుతాం

  • పాక్‌ మాజీ క్రికెటర్‌ బాసిత్‌ అలీ

కరాచీ: త్వరలో జరిగే ఆసియాకప్‌ టీ20 టోర్నీలో భారత జట్టు తమతో మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు బాసిత్‌ అలీ కోరాడు. మంగళవారం జరిగిన మూడో వన్డేలో విండీస్‌ 202 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో భారత్‌ చేతిలోనూ తమ జట్టుకు చావుదెబ్బ తప్పదని చెప్పాడు. ‘ఆసియాక్‌పలో పాక్‌తో మ్యాచ్‌ ఆడకుండా భారత్‌ నిర్ణయం తీసుకోవాలని ప్రార్థిస్తున్నా. ఇటీవలి వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప ఆఫ్‌ లెజెండ్స్‌ మాదిరే మా జట్టుతో ఆటను వారు బహిష్కరించాలి. ఎందుకంటే టీమిండియా పాక్‌ జట్టును ఎంత ఘోరంగా ఓడిస్తుందో ఆలోచిస్తేనే వణుకు పుడుతోంది. అఫ్ఘాన్‌ చేతిలో ఓడితే ఎవరూ పట్టించుకోరేమో కానీ భారత్‌పై ఓటమిని పాక్‌లో జీర్ణించుకోలేరు’ అని బాసిత్‌ తమ జట్టు ఆటగాళ్ల పేలవ ఫామ్‌పై వ్యంగ్యంగా స్పందించాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 06:14 AM