అథ్లెట్ల నిషేధం కుదింపు
ABN, Publish Date - Jul 03 , 2025 | 04:22 AM
డోప్ పరీక్షలకు గైర్హాజరై నాలుగేళ్ల నిషేధానికి గురైన తెలుగమ్మాయి చెలిమి ప్రత్యూష, పూజా రాణి, కిరణ్, పంకజ్‌లకు కాస్త ఊరట....
న్యూఢిల్లీ: డోప్ పరీక్షలకు గైర్హాజరై నాలుగేళ్ల నిషేధానికి గురైన తెలుగమ్మాయి చెలిమి ప్రత్యూష, పూజా రాణి, కిరణ్, పంకజ్‌లకు కాస్త ఊరట దక్కింది. వీరి సస్పెన్షన్‌ను 4 నుంచి మూడేళ్లకు కుదిస్తున్నట్టు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రకటించింది. నిబంధనల ప్రకారం తమపై చర్యలు తీసుకున్న 20 రోజుల్లోపు అథ్లెట్లు తప్పిదాన్ని అంగీకరించడంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 03 , 2025 | 04:22 AM