St Louis Rapid Blitz: చాంపియన్‌అరోనియన్
ABN, Publish Date - Aug 17 , 2025 | 05:27 AM
గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరిగిన సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ గుకేష్ (18 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచాడు....
విజయానంతరం భార్యతో అరోనియన్
గుకే్‌షకు ఆరో స్థానం
సెయింట్ లూయిస్ (యూఎస్‌ఏ): గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరిగిన సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ గుకేష్ (18 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచాడు. ఇక..అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ లెవాన్ అరోనియన్ (24.5 పాయింట్లు) టోర్నీ విజేతగా నిలిచాడు. అమెరికాకే చెందిన కరువానా (21.5)కు రెండో స్థానం దక్కింది. చివరి ఐదు గేమ్‌లలో మూడింటిని డ్రా చేసిన గుకేష్ రెండు గేమ్‌లలో ఓడాడు. దాంతో మొత్తం 18.5 పాయింట్లతో లీమ్ లే (వియత్నాం)తో కలిసి ఆరో స్థానాన్ని పంచుకున్నాడు.
ఇవి కూడా చదవండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 17 , 2025 | 05:27 AM