ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Junior Squash Championship: ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌లో అనహత్‌కు కాంస్యం

ABN, Publish Date - Jul 26 , 2025 | 01:48 AM

భారత టీనేజ్‌ సంచలనం అనహత్‌ సింగ్‌ ప్రపంచ స్క్వాష్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో..

కైరో: భారత టీనేజ్‌ సంచలనం అనహత్‌ సింగ్‌ ప్రపంచ స్క్వాష్‌ జూనియర్‌ The చాంపియన్‌షిప్‌లో పతకంతో సత్తా చాటింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో అనహత్‌ 6-11, 12-14, 10-12తో నదియెన్‌ ఎల్‌హమామి (ఈజిప్టు) చేతిలో ఓటమిపాలై కాంస్యం అందుకుంది. కాగా, 2010లో దీపికా పళ్లికల్‌ తర్వాత ఈ టోర్నీలో సెమీస్‌ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా 17 ఏళ్ల అనహత్‌ రికార్డుకెక్కింది.

ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 01:48 AM