ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Senior Sports Achievements: బైపాస్‌ కాలేదు అడ్డంకి

ABN, Publish Date - Aug 15 , 2025 | 02:50 AM

ఆయన వయస్సు 73 సంవత్సరాలు..ఆరు నెలల కిందటే బైపాస్‌ సర్జరీ అయ్యింది..సాధారణంగా అంత పెద్ద ఆపరేషన్‌ అయితే మరెవరైనా విశ్రాంతికే పరిమితమవుతారు...

నాలుగు స్వర్ణాలతో ఔరా !

జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌లో

73 ఏళ్ల శంకర్‌ రావు సంచలనం

కోజికోడ్‌: ఆయన వయస్సు 73 సంవత్సరాలు..ఆరు నెలల కిందటే బైపాస్‌ సర్జరీ అయ్యింది..సాధారణంగా అంత పెద్ద ఆపరేషన్‌ అయితే మరెవరైనా విశ్రాంతికే పరిమితమవుతారు..కానీ ఆయన అలా కూర్చోలేదు..అప్పటిదాకా పెద్దగా పరిచయంలేని పవర్‌లిఫ్టింగ్‌లోకి అడుగుపెట్టారు..కోజికోడ్‌ ఆతిథ్యమిచ్చిన జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌ప్సలో ఏకంగా నాలుగు స్వర్ణాలు సాధించి చరిత్ర సృష్టించారు..ఆయనే భద్రాచలానికి చెందిన డీవీ శంకర్‌ రావు. ఎస్‌బీఐలో ఉద్యోగం చేసి రిటైరైన ఆయన జాతీయ పోటీల 83 కిలోల మాస్టర్‌-4 విభాగంలో బరిలోకి దిగారు. వ్యక్తిగత విభాగాలలో మూడు, ఓవరాల్‌ చాంపియన్‌గా మరొకటి కలిపి మొత్తం నాలుగు పసిడి పతకాలు కొల్లగొట్టి అబ్బురపరిచారు. బైపాస్‌ సర్జరీ అయ్యాక పోటీలలో పాల్గొనడంతోపాటు నాలుగు పసిడి పతకాలు సొంతం చేసుకోవడం జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ చరిత్రలో తొలిసారని పపర్‌ లిఫ్టింగ్‌ వర్గాలు వెల్లడించాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 02:50 AM