పాలం విమానాశ్రయానికి వాన్స్ దంపతులు
ABN, Publish Date - Apr 21, 2025 | 10:26 AM
ఢిల్లీ, యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్యక్షుడు, జెడివాన్స్, సెకండ్ లేడీ ఉషావాన్స్ తో కలిసి పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు భారత్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు
Updated Date - Apr 21, 2025 | 10:26 AM