మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలోభార్యకు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వృద్ధుడిపై ఒక డాక్టర్ దురుసుగా ప్రవర్తించాడు. 77 ఏళ్ల మాధవ్ జోషిని కొట్టడంతో పాటు ఈడ్చుకెళ్లాడు. ఈ నేపథ్యంలో హాస్పిటల్ అధికారి డాక్టర్ జీఎల్ అహిర్వార్ ఈ సంఘటనపై స్పందించి డాక్టర్‌పై అంతర్గత దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.