జమ్మూ కాశ్మీర్లో బీభత్సం సృష్టించిన వర్షాలు. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు. రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 40 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వరద ఉధృతిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.