గాలికి కొట్టుకుపోయిన టోల్ ప్లాజా
ABN, Publish Date - May 03, 2025 | 11:43 AM
నిన్న రాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు, కొట్టుకుపోయిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పుర్ జిల్లా టిల్డా మండలం తారపొంగి గ్రామ సమీపంలోని టోల్ ప్లాజా
Updated Date - May 03, 2025 | 11:43 AM