నీళ్ళలో తడిసిన కూడా..
ABN, Publish Date - Apr 20, 2025 | 03:48 PM
ఇది ఆస్ట్రేలియా కరెన్సీ "ఆస్ట్రేలియన్ డాలర్". దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది కాగితంతో కాదు, సన్నని ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది. కాబట్టి, నోటును మడతపెట్టడం వల్ల పాడైపోయే ఇబ్బంది లేదు. వర్షంలో తడిసినా ఏమీ జరగదు.
Updated Date - Apr 20, 2025 | 03:48 PM