AI రోబో డాగ్
ABN, Publish Date - Apr 14, 2025 | 01:43 PM
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఐపీఎల్ లో AI రోబో డాగ్‌ను ప్రవేశపెట్టిన బీసీసీఐ. ముంబై, ఢిల్లీ మ్యాచ్‌కు ముందు ప్రాక్టిస్ సమయంలో ప్లేయర్లను పలకరించిన రోబో డాగ్. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు కామెంటేటర్ మారిసన్ వాయిస్ కమాండ్‌లకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఆటగాళ్లను అలరించిన రోబో డాగ్.
Updated Date - Apr 14, 2025 | 01:43 PM