బాల్‌తో మెరుపులు మెరిపించే క్రికెటర్లు అప్పుడప్పుడూ తమలోని ఇతర టాలెంట్లనూ బయటపెడుతుంటారు. తాజాగా వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ కూడా తనలోని గాయకుడిని అభిమానులకు పరిచయం చేశాడు. ఐపీఎల్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్(LSG) తరఫున ఆడుతున్న నికోలస్ పూరన్.. టీమ్‌లోని ఇతర సభ్యులతో కలిసి హిందీ పాట పాడి అలరించాడు. సరదాగా ఆయన పాట పాడిన వీడియోను ఎల్ఎస్జీ యాజమాన్యం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వార్త చదివారా: టమాటాలు అమ్ముకునేవారికే మీకన్నా ఎక్కువ తెలుసు: