అంబేడ్కర్ జయంతి సందర్భంగా. చెన్నై పాలవాక్కంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా చిన్న కారులో వచ్చి, పూలమాల సమర్పించారు.