చైనా హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
ABN, Publish Date - Apr 29, 2025 | 05:38 PM
లియోనింగ్ ప్రావిన్స్లోని లియోయాంగ్లో ఉన్న ఓ రెస్టారెంట్లో అందరూ తింటున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 22 మంది మృతి చెందగా... ముగ్గురు గాయాలతో బయటపడ్డారు.
Updated Date - Apr 29, 2025 | 05:38 PM