వరల్డ్ డాన్స్ డే సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో 20 అడుగుల లోతు నీటిలో నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రత్యేక నృత్య ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాంస్కృతిక వైవిధ్యాన్ని, నృత్య కళను ప్రోత్సహించే ఈ కార్యక్రమం పుదుచ్చేరి పర్యాటక ఆకర్షణను మరింత పెంచింది.