కుమార్తె వివాహంలో సతీమణితో కలిసి..
ABN, Publish Date - Apr 21, 2025 | 08:21 AM
కుమార్తె వివాహంలో ‘పుష్ప’ పాటకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ డాన్స్. తన సతీమణి సునీతతో కలిసి.. ‘సూసేకీ’ పాట హిందీ వర్షన్‌కు స్టెప్పులు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో!
Updated Date - Apr 21, 2025 | 08:21 AM