శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో..
ABN, Publish Date - May 01, 2025 | 04:26 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత. మస్కట్ నుంచి వచ్చిన విమాన సిబ్బంది దగ్గర బంగారం సీజ్. 3.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు
Updated Date - May 01, 2025 | 04:26 PM