అమెరికాలోని అరిజోనాలో, గంటకు 200 మైళ్ల వేగంతో పరిగెడుతున్న ఒక పడవ అకస్మాత్తుగా గాల్లోకి ఎగిరి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ పడవ రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధమవుతోంది