ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ దేవాలయం భక్తుల కోసం ద్వారాలు తెరవనున్నారు. ఈ సందర్భంగా రుద్రప్రయాగ్‌లోని ఆలయం పుష్పాలతో అద్భుతంగా అలంకరణ చేసారు.