ఆవుపేడ పూసిన ప్రిన్సిపల్.
ABN, Publish Date - Apr 14, 2025 | 01:22 PM
ఢిల్లీలో కాలేజీ గోడలకు ఆవుపేడ పూసిన ప్రిన్సిపల్. ఢిల్లీ యూనివర్సిటీ లక్ష్మీబాయి కాలేజీలో క్లాస్ రూమ్ గోడలకు స్వయంగా ఆవుపేడ పూసిన ప్రిన్సిపాల్ డా. ప్రత్యూష్ వత్సల. వేసవిలో గదులను చల్లగా ఉంచేందుకు పరిశోధనలో భాగంగా ఈ చర్య తీసుకున్నాం...వారం రోజుల్లో పరిశోధన వివరాలు వెల్లడిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.
Updated Date - Apr 14, 2025 | 01:22 PM