హీరోయిన్ క్లారిటీ..
ABN, Publish Date - Apr 08, 2025 | 10:57 AM
ఎయిర్‌పోర్ట్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ సుమయా రాజకీయాలు చేయండి గాని, ఆడవాళ్ళతో రాజకీయం చేయకండి.. YSRCP మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో తనకు సన్నిహిత కుటుంబ సంబంధమేనని, తప్పుడు ప్రచారం నిలిపివేయాలని సుమయా కోరారు.
Updated Date - Apr 08, 2025 | 10:57 AM