హైదరాబాద్‌లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మహంకాళి పోలీసులు కలిసి రాణిగంజ్, మంగళ్‌హాట్‌లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 92 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన ప్రధాన బుకీ సహాయంతో పంటర్లకు ఐడీలు ఇచ్చారని విచారణలో తేలింది. ప్రస్తుతం బూకీ పరారీలో ఉన్నాడు.