ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ముసలోడే కానీ మహానుభావుడు.. కార్‌తో జీరో కట్ ఎలా కొట్టాడో చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే

ABN, Publish Date - May 14 , 2025 | 07:17 PM

ఒక్కోసారి సాధారణ వ్యక్తులు అమోఘమైన ప్రతిభ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ వృద్ధుడి డ్రైవింగ్ స్కిల్స్ చూస్తే నివ్వెరపోవాల్సిందే. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ వృద్దుడికి అభిమానులుగా మారిపోయారు.

Viral Video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సాధారణ వ్యక్తులు అమోఘమైన ప్రతిభ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ వృద్ధుడి (Old Man) డ్రైవింగ్ స్కిల్స్ (Driving Skills) చూస్తే నివ్వెరపోవాల్సిందే. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ వృద్దుడికి అభిమానులుగా మారిపోయారు (Viral Video).


kishan.singh.chahal అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైలర్ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరు వృద్ధులు రోడ్డు పక్కన ఆపి ఉన్న కారు వద్ద ఉన్నారు. ఓ వ్యక్తికి వారి తాళం వచ్చి కారు నడపాలని అడిగారు. దీంతో ఆ వృద్ధులు కారు ఎక్కి తమ సత్తా చూపించారు. దుమ్ము రేపుతో కారుతో జీరో కట్ కొట్టారు. ఆ వీడియోను షూట్ చేసిన వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వయసులో వారి డ్రైవింగ్ స్కిల్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. దాదాపు 12,500 మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వారు యుక్త వయసులో ఉన్నప్పుడు ఇంకెంత అదరగొట్టారో``, ``ఇది డెడ్లీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్``, ``అతడికి తన మీద తనకు ఉన్న నమ్మకానికి హ్యాట్సాఫ్`` అంటూ కామెంట్లు చేశారు.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 14 , 2025 | 07:17 PM