ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: దండ వేస్తున్నారా.. దండిస్తున్నారా.. ఈ వరుడికి పెద్ద చిక్కే వచ్చిపడిందిగా..

ABN, Publish Date - Feb 08 , 2025 | 01:02 PM

ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న తమాషా సంఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. వేదికపై ఉన్న వరుడి వద్దకు అతడి బంధువులంతా వచ్చారు. వస్తూ వస్తూ చేతుల్లో పెద్ద పూల దండను తీసుకొచ్చారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటే.. మరికొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇంకొన్నిసార్లు జరిగే ఘటనలు అందరినీ తెగ నవ్విస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. బంధువులంతా వరుడికి దండ వేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘దండ వేస్తున్నారా.. దండిస్తున్నారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో చోటు చేసుకున్న తమాషా సంఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. వేదికపై ఉన్న వరుడి (groom) వద్దకు అతడి బంధువులంతా వచ్చారు. వస్తూ వస్తూ చేతుల్లో పెద్ద పూల దండను తీసుకొచ్చారు.

Viral Video: అలసిపోయి చెట్టు కింద కూర్చున్న సింహం.. అంతలోనే పైనుంచి పడిపోయిన జింక.. చివరకు..


చివరకు ఆ దండను వరుడి మెడలో వేయడంతో అతను ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యాడు. వరుడి తల తప్ప ఇంకేమీ కనిపించనంత భారీ స్థాయిలో ఈ దండ (garland ) ఉండడం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దండ వేసుకున్న వరుడు.. ఇబ్బంది పడుతూనే, మరోవైపు కెమెరాకు నవ్వుతూ ఫోజులు ఇస్తున్నాడు. భారీ పూల దండను మోయలేక ఇబ్బంది పడుతున్న వరుడిని చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు.

Viral Video: స్పీడ్ బోటును వెంబడించిన నీటి ఏనుగు.. చివరికి ఏమైందో చూస్తే..


మరికొందరు వరుడిపై జాలి చూపించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వార్నీ.. ఇంతకీ దండ వేస్తున్నారా.. లేక వరుడిని దండిస్తున్నారా’’.. అంటూ కొందరు, ‘‘ఈ వరుడికి పెద్ద కష్టమే వచ్చిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా లైక్‌‌లు, 50 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బ్యాడ్మింటన్ రాకెట్‌తో వింత ప్రయోగం.. పదో అంతస్థు నుంచి ఎలా వదిలాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 01:02 PM