ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వేగంగా వెళుతున్న కారుపై ప్రశాంతంగా పడుకుని..

ABN, Publish Date - Jun 08 , 2025 | 02:10 PM

Viral Video: కారు ముందు భాగంలో అతడు పడుకున్నాడు. కారు అత్యంత వేగంగా రోడ్డుపై వెళుతోంది. నిన్న రాత్రి 12.30 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోపై ముంబై పోలీసులు స్పందించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

Viral Video

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రపంచం నలుమూలలా జరిగే వింత విచిత్రమైన సంఘటనలన్నీ సెల్ ఫోన్ ద్వారా మన కంటి ముందు వాలిపోతున్నాయి. మరీ ముఖ్యంగా వీడియో కంటెంట్ జనాలను బాగా ఆకర్షిస్తోంది. సంఘటనలు జరిగిన గంటల్లోనే అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా, ముంబైలోని బాంద్రా ఏరియాలో చిత్రకరించబడిన ఓ కారు వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి కారు బోనెట్‌పై పడుకుని ఉన్నాడు.


కారు అత్యంత వేగంగా రోడ్డుపై వెళుతోంది. నిన్న రాత్రి 12.30 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోపై ముంబై పోలీసులు స్పందించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. సంబంధిత ఏరియా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అయితే, ఈ వీడియోపై క్లారిటీ లేకుండా పోయింది. ఆ వ్యక్తి కావాలనే కారు బోనెట్‌పై పడుకుని ప్రయాణం చేశాడా.. లేక ఎవరైనా యాక్సిడెంట్ చేశారా అన్నది తెలియరాలేదు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

డ్యాన్స్ విషయంలో గొడవ.. పెళ్లి కొడుకును కొట్టి చంపేశారు..

అలా చేస్తే ఊరుకోను.. మస్క్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్..

Updated Date - Jun 08 , 2025 | 02:17 PM