ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: నీళ్లలో ఉన్నాననే ధైర్యంతో ఏనుగు పైనే దాడి చేసింది.. చివరకు మొసలి పరిస్థితి ఏమైందో చూస్తే..

ABN, Publish Date - Feb 06 , 2025 | 09:01 PM

కొన్ని ఏనుగులు నీళ్లు తాగేందుకు ఓ సరస్సు వద్దకు వెళ్తాయి. లోపలికి దిగి నీళ్లు తాగుతున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. అప్పటికే వేట కోసం వేచి చూస్తున్న మొసలి.. వాటిలో ఓ ఏనుగును టార్గెట్ చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

‘‘నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టు’’.. అన్న సూక్తి ప్రకారం నీళ్లలో ఉన్న మొసలికి ఎంతో పవర్ ఉంటుంది. ఆ సమయంలో ఏనుగును సైతం నీటిలోకి లాగి చంపేంత శక్తి ఉంటుంది. అయితే అన్నిసార్లు పరిస్థితి ఇలాగే ఉంటుందా.. అంటే ఉండదు అనే చెప్పాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీళ్లు తాగుతున్న ఏనుగుపై మొసలి దాడి చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కొన్ని ఏనుగులు నీళ్లు తాగేందుకు ఓ సరస్సు వద్దకు వెళ్తాయి. లోపలికి దిగి నీళ్లు తాగుతున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. అప్పటికే వేట కోసం వేచి చూస్తున్న మొసలి.. వాటిలో ఓ ఏనుగును టార్గెట్ చేసింది.

Viral Video: ఇంట్లో ఎగురుతున్న హెలీకాప్టర్.. వీళ్ల క్రియేటివిటీ మామూలుగా లేదుగా..


‘‘నీటిలో ఉన్నా కదా.. ఎలాగైనా ఏనుగు చంపేద్దాం’’.. అనుకుందో ఏమో గానీ.. సడన్‌గా దాడి చేసింది. ఒక్కసారిగా తొండాన్ని పట్టుకోవడంతో ఏనుగు షాక్ అయింది. వెంటనే గట్టిగా విదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో మొసలిని పైకి లేపి, ధబేల్‌మని నీటిలోకి విసిరేస్తుంది. ఆ తర్వాత (elephant tramples a crocodile) దానిపై కాలు పెట్టి తొక్కేస్తుంది. దెబ్బకు మొసలికి చుక్కలు కనిపిస్తాయి.

Elephant Attack: రోడ్డుపై నిలబడ్డ ఏనుగు.. పక్క నుంచి వెళ్లిపోవాలని చూసిన బైకర్.. చివరకు జరిగింది చూస్తే..


అలాగే ఇంకో సంఘటనలోనూ ఓ ఏనుగుపై మొసలి దాడి చేస్తుంది. ఇక్కడ కూడా ఏనుగుకు తిక్కరేగి మొసలిని నీటి అడుగుకు తొక్కేసి చంపేస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏనుగు తొండానికి ఎంతో శక్తి ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘ఒక్క అడుగుతో మొసలికి చుక్కలు చూపించిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23 వేలకు పైగా లైక్‌లు, 1.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆన్‌లైన్ క్లాస్‌‌కు వచ్చి అవాక్కైన టీచర్.. మధ్యలో ఓ బాలిక ఏం చేసిందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 06 , 2025 | 09:01 PM