ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యాదాద్రి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు

ABN, Publish Date - Feb 10 , 2025 | 10:06 AM

యాదాద్రి.. పాతగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఈవో భాస్కరరావు, అధికారులు, అర్చకులు హాజరయ్యారు. భక్తులు భారీగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

1/6

యాదాద్రి.. పాతగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

2/6

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మాఢ వీధుల్లో ఊరేగిస్తున్న దృశ్యం.

3/6

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు..

4/6

అందరినీ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..

5/6

యాదాద్రి పాతగుట్ట బ్రహ్మోత్సవాలో ఆదివారం స్వామి వారి ఎదుర్కోలు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు.

6/6

పాతగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్న భక్తులు..

Updated Date - Feb 10 , 2025 | 10:06 AM