Wanaparthy: వనపర్తి జిల్లాలో వివిధ రూపంలో కొలువుదీరిన గణపతులు
ABN, Publish Date - Aug 29 , 2025 | 04:49 PM
వనపర్తి జిల్లాలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వివిధ రూపాల్లోని గణపతులు కొలువుదీరారు. చిన్న వినాయక విగ్రహాల నుండి భారీ విగ్రహాల వరకు, విభిన్న ఆకారాలలో గణనాథులను ఏర్పాటు చేశారు.
వనపర్తి జిల్లాలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వివిధ రూపాల్లోని కొలువుదీరిన గణపతులు
చిన్న వినాయక విగ్రహాల నుండి భారీ విగ్రహాల వరకు విభిన్న ఆకారాలలో గణనాథులను ఏర్పాటు చేసిన భక్తులు
వినాయక చవితి ఉత్సవాల కారణంగా జిల్లా అంతటా నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం
వనపర్తిలో వెలుగులీనుతున్న వినాయకుడికి ప్రత్యేకంగా పూజలు
గణేశుడి ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తున్న భక్తులు
Updated Date - Aug 29 , 2025 | 05:24 PM