Vanaparthi: 3వ రోజు ఘనంగా దేవీ నవరాత్రులు
ABN, Publish Date - Sep 24 , 2025 | 05:35 PM
వనపర్తి జిల్లా కేంద్రంలో 3వ రోజు దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని పలు ప్రధాన ఆలయాల్లో వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో 3వ రోజు ఘనంగా దేవీ నవరాత్రులు
పట్టణంలోని పలు ప్రధాన ఆలయాల్లో వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
అమ్మవారికి కుంకుమ అర్చన పూజలు నిర్వహిస్తున్న భక్తులు
భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్న మహిళలు
మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణాలలో ఆధ్యాత్మిక వాతావరణం
Updated Date - Sep 24 , 2025 | 05:35 PM