Sankalpa Suraksha Run: గచ్చిబౌలిలో ఉత్సాహంగా సంకల్ప సురక్ష రన్
ABN, Publish Date - Feb 23 , 2025 | 06:22 PM
గచ్చిబౌలి స్టేడియంలో సంకల్ప సురక్ష రన్ కార్యక్రమం నిర్వహించారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయేల్ డెవిస్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరవాసులు, చిన్నారులు, యువత యువత సందడిగా పాల్గొన్నారు.
గచ్చిబౌలి స్టేడియంలో సంకల్ప సురక్ష రన్ కార్యక్రమం ఆదివారం సందడిగా జరిగింది.
రన్‌ను జెండా ఊపి నిర్వాహకులు ప్రారంభించారు.
రన్ సందర్భంగా గాల్లోకి బెలున్లను ఎగురవేశారు.
సంకల్ప సురక్ష రన్‌లో నగరవాసులు, చిన్నారులు, యువత యువత సందడిగా పాల్గొన్నారు.
నడకతో కలిగే ప్రయోజనాలపై నగరవాసులకు అవగాహన కల్పించేందుకు ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సంకల్ప సురక్ష రన్ మారథాన్ ఉత్సాహంగా సాగింది.
యువతులు రన్‌లో పాల్గొని ఫొటోలు తీసుకుని సందడి చేశారు.
సంకల్ప సురక్ష రన్ ఫిట్‌నెస్ అవేర్‌నెస్ పెంచేందుకు దోహదం చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.
60, 70 ఏళ్లలో వచ్చే వ్యాధులు ఇప్పటి నుంచే యువత ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు.
అయితే మారథాన్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రన్‌లో విజేతలకు నగదు బహుమతిని అందజేశారు.
Updated Date - Feb 23 , 2025 | 06:22 PM