Ranga Reddy Collector visit: కందుకూరులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు
ABN, Publish Date - Oct 09 , 2025 | 02:55 PM
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిషత్ కేంద్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిషత్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్
ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
ఎన్నికల కేంద్రం శుభ్రత, దరఖాస్తుల సమీకరణ, భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
నామినేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలంటూ అధికారులకు ఆదేశాలు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల కోసం వేచి చూస్తున్న అధికారులు
Updated Date - Oct 09 , 2025 | 02:59 PM