ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Raksha Bandhan 2025: ప్రేమను పంచి.. బంధాన్ని పెంచుకోవడం కోసం..

ABN, Publish Date - Aug 06 , 2025 | 09:43 PM

అన్నదమ్ములు, అక్కచెల్లమ్మల అనురాగం, అప్యాయతలకు ప్రతీకగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో మార్కెట్లన్నీ రంగురంగుల భిన్నమైన రాఖీలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. స్థాయికి తగినట్లుగా రూ. 2 నుంచి రూ. 3 వేల వరకు వివిధ ధరల్లో రాఖీలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. కాలానుగుణంగా, అభిరుచికి తగినట్లుగా రాఖీలు మార్కెట్లోకి వచ్చేశాయి. సోదరులకు రాఖీలు కొనేందుకు మహిళలంతా దుకాణాలకు వరుసకట్టారు. దీంతో రాఖీ దుకాణాలన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో బేగం బజారు, సికింద్రాబాద్, అమీర్ పేటతోపాటు కోఠి తదితర ప్రాంతాల్లో వేలాది దుకాణాలు రోడ్లపై ఏర్పాటు చేశారు. దాదాపుగా అన్ని షాపులు మహిళలతో నిండిపోయాయి.

1/7

అన్నదమ్ములు, అక్కచెల్లమ్మల అనురాగం, అప్యాయతలకు ప్రతీకగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు.

2/7

ఈ నేపథ్యంలో మార్కెట్లన్నీ రంగురంగుల భిన్నమైన రాఖీలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.

3/7

స్థాయికి తగినట్లుగా రూ. 2 నుంచి రూ. 3 వేల వరకు వివిధ ధరల్లో రాఖీలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి.

4/7

కాలానుగుణంగా, అభిరుచికి తగినట్లుగా రాఖీలు మార్కెట్లోకి వచ్చేశాయి.

5/7

సోదరులకు రాఖీలు కొనేందుకు మహిళలంతా దుకాణాలకు వరుసకట్టారు.

6/7

దీంతో రాఖీ దుకాణాలన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయి.

7/7

ఇక హైదరాబాద్ మహానగరంలో బేగం బజారు, సికింద్రాబాద్, అమీర్ పేటతోపాటు కోఠి తదితర ప్రాంతాల్లో వేలాది దుకాణాలు రోడ్లపై ఏర్పాటు చేశారు. దాదాపుగా అన్ని షాపులు మహిళలతో నిండిపోయాయి.

Updated Date - Aug 06 , 2025 | 09:46 PM