ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌లో ఘనంగా మిస్ వరల్డ్ పోటీలు..

ABN, Publish Date - May 11 , 2025 | 08:50 PM

శనివారం హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ప్రశాంతంగా జరిగాయి. ఈ పోటీల్లో 120 పైగా దేశాల సుందరీమణులు పాల్గొన్నారు.

1/6

హైదరాబాద్ నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం సందర్భంగా 110 దేశాలకు చెందిన సుందరీమణులు నగరానికి వచ్చారు.

2/6

హైటెక్స్ లో హోటల్‍లో బస చేసిన వారు ఫోటోలకు ఇలా ఫోజులిచ్చారు.

3/6

ఈ పోటీల్లో 120 పైగా దేశాల సుందరీమణులు పాల్గొన్నారు.

4/6

శనివారం హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ప్రశాంతంగా జరిగాయి.

5/6

దాదాపు 20 రోజుల పాటు మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలు జరుగనున్నాయి.

6/6

దేశ విదేశాల్లో ఈ అందాల ఈవెంట్‌ను కోట్లాది మంది వీక్షించారు.

Updated Date - May 11 , 2025 | 08:50 PM