గ్రాండ్‍గా మిస్ వరల్డ్ పోటీలు.. ర్యాంప్ వాక్‌తో మెరిసిన అందాల భామలు..
ABN, Publish Date - May 11 , 2025 | 06:52 PM
మిస్ వరల్డ్-2025 పోటీల సందర్భంగా తెలంగాణ సంస్కృతి, పాశ్యాత్య దేశాలకు చెందిన కొన్ని కళలను కూడా ప్రదర్శించారు. పోటీల్లో భాగంగా మొదటి రోజు అందాల భామల ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది.
హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
మిస్ వరల్డ్-2025 పోటీల సందర్భంగా తెలంగాణ సంస్కృతి, పాశ్యాత్య దేశాలకు చెందిన కొన్ని కళలను కూడా ప్రదర్శించారు.
దాదాపు 20 రోజుల పాటు మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలు జరుగనున్నాయి.
పోటీల్లో భాగంగా మొదటి రోజు అందాల భామల ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది.
మూడు రంగుల జెండాతో చివరగా వారితో జత చేరిన మిస్ ఇండియా నందిని గుప్తా.
Updated Date - May 11 , 2025 | 06:52 PM