మిస్ వరల్డ్ 2025 వేడకలు..
ABN, Publish Date - May 09 , 2025 | 12:29 PM
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న మిస్ వరల్డ్–2025 పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ఇప్పటికే 109 దేశాలకు చెందిన పోటీదారులు, ప్రతినిధులు, ఆహ్వానితులు హైదరాబాద్‌కు చేరుకున్నారు.
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్‌కు చేరుకున్న అందాల భామలు..
మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఓ సుందరి...
మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఉత్సాహంగా రిహార్సల్స్ చేస్తున్న అందాల భామలు...
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో క్యాట్ వ్యాక్ చేస్తున్న సుందరీమణులు..
అందాల భామల చేస్తున్న రిహార్సల్స్ తిలకిస్తున్న దృశ్యం...
స్టేజ్‌పై తమ నడకలతో, నవ్వులతో, ఆకర్షణీయ కాస్ట్యూమ్స్‌తో అందంగా కనిపిస్తున్న అందాల భామలు..
Updated Date - May 09 , 2025 | 12:29 PM