Mega Blood Donation Camp: అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు.. హైదరాబాద్‌లో మెగా రక్తదాన శిబిరం..
ABN, Publish Date - Oct 27 , 2025 | 06:16 PM
పోలీస్ అమర వీరుల వారోత్సవాలు హైదరాబాద్ నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. పోలీస్ అమర వీరుల వారోత్సవాలను పురష్కరించుకుని పోలీస్ కార్ కేంద్రంలో మెగా రక్త దాన శిబిరం ఏర్పాటైంది.
పోలీస్ అమర వీరుల వారోత్సవాలు హైదరాబాద్ నగరంలో ఘనంగా జరుగుతున్నాయి.
పోలీస్ అమర వీరుల వారోత్సవాలను పురష్కరించుకుని పోలీస్ కార్ కేంద్రంలో మెగా రక్త దాన శిబిరం ఏర్పాటైంది.
డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ పలువురు పోలీసులకు సర్టిఫికేట్లు అందజేశారు.
శిబిరంలో పర్యటిస్తున్న డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్.
బ్లడ్ క్యాంపులో పాల్గొని రక్తం దానం చేస్తున్న పోలీసు అధికారులు.
రక్తం దానం చేస్తున్న పోలీస్ అధికారితో ముచ్చటిస్తున్న డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్.
రక్తం దానం చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి.
పోలీస్ అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరంలో రక్తం దానం చేస్తున్న పోలీసులు.
Updated Date - Oct 27 , 2025 | 06:18 PM