ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BC Bandh Protest: బీసీ బంద్... కవిత రాస్తారోకో

ABN, Publish Date - Oct 18 , 2025 | 10:56 AM

42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంపూర్ణ మద్దతు తెలిపారు. బంద్‌‌లో భాగంగా ఈరోజు ఉదయమే ఖైరతాబాద్‌ చౌరస్తా వద్దకు చేరుకుని జాగృతి నేతలతో కలిసి కవిత రాస్తారోకో నిర్వహించారు. ఆటోలో నిరసన తెలిపే ప్రాంతం వద్దకు కవిత చేరుకున్నారు. కవితతో పాటు ఆమె పెద్ద కుమారుడు ఆదిత్య కూడా రాస్తారోకో నిర్వహించారు.

1/10

తెలంగాణ బంద్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంపూర్ణ మద్దతు.

2/10

ఖైరతాబాద్‌ చౌరస్తాకు ఆటోలో వచ్చిన కవిత.

3/10

బీసీ బంద్‌లో కవిత పాల్గొన్నారు.

4/10

జాగృతి నేతలతో కలిసి ఖైరతాబాద్ చౌరస్తా వద్ద కవిత రాస్తారోకో.

5/10

కవిత రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

6/10

బీజేపీ, కాంగ్రెస్ కూడా బంద్ పాల్గొనడం దారుణమని కవిత మండిపడ్డారు.

7/10

బంద్‌లో కవితతో పాటు ఆమె పెద్ద కుమారుడు ఆదిత్య కూడా పాల్గొని రాస్తారోకో నిర్వహించారు.

8/10

ఖైరతాబాద్ చౌరస్తాలో నిలిచిపోయిన వాహనాలు.

9/10

కవిత ధర్నాతో ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు.

10/10

జాగృతి నేతల రాస్తారోకో నేపథ్యంలో ట్రాఫిక్‌ను నిలిపివేసిన పోలీసులు

Updated Date - Oct 18 , 2025 | 11:01 AM