జేఈఈ మెయిన్ పరీక్షలకు విద్యార్థులు
ABN, Publish Date - Jan 22 , 2025 | 11:57 AM
హైదరాబాద్: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఎల్బీనగర్ ఆయాన్ డిజిటల్‌లో జేఈఈ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు..
ఎల్బీనగర్ ఆయాన్ డిజిటల్‌లో జేఈఈ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
సమయం కావడంతో ఎగ్జామ్ సెంటర్ వద్దకు పరుగులు తీస్తున్న ఓ విద్యార్థి..
ఎగ్జామ్ రాసేందుకు సెంటర్ వద్ద ఎదురు చూస్తున్న విద్యార్థులు..
పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థుల సందడి...
హైదరాబాద్, ఎల్బీనగర్‌లోని ఓ సెంటర్ వద్ద జేఈఈ ఎగ్జామ్ రాసేందుకు బారులు తీరిన విద్యార్థులు..
Updated Date - Jan 22 , 2025 | 11:57 AM