Ravana Dahanam Celebrations: ఘనంగా రావణ దహనం..కనువిందు చేసిన తారాజువ్వలు
ABN, Publish Date - Oct 03 , 2025 | 02:01 PM
తెలుగు రాష్ట్రాల్లో రావణ దహనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తారాజువ్వలు అందరిని కనువిందు చేశాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రావణ దహనం
కనువిందు చేసిన తారాజువ్వలు
విజయంపై ధర్మం సాధించిన విజయదశమి ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా జరిగిన రావణ దహనం
కుటుంబాలతో కలిసి హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించిన ప్రజలు
సంగారెడ్డి లోని అంబేద్కర్ స్టేడియంలో కనువిందు చేసిన రావణ దహనం
వరంగల్ రంగలీల మైదానంలోనూ ఘనంగా జరిగిన రావణ దహనం
Updated Date - Oct 03 , 2025 | 02:01 PM