ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్

ABN, Publish Date - Dec 08 , 2025 | 01:45 PM

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభం అయింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సదస్సు ప్రారంభం అయింది. పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు సాగుతోంది.

1/9

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభం అయింది. మంత్రి శ్రీధర్ బాబు సమ్మిట్‌లో పాల్గొన్నారు.

2/9

మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సదస్సు ప్రారంభం అయింది. పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు సాగుతోంది.

3/9

సదస్సులో డప్పులు వాయిస్తున్న కళాకారులు.

4/9

సమిట్‌లో హ్యూమనాయిడ్ రోబోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తన చేతలతో అందర్నీ ఆకట్టుకుంటోంది.

5/9

హ్యూమనాయిడ్ రోబో ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్న సమ్మిట్‌లో పాల్గొన్న పలు దేశాల ప్రతినిధులు.

6/9

గిరిజన వేషధారణల్లో డ్యాన్సులు చేస్తూ సమ్మిట్‌కు వచ్చిన వారిని అలరిస్తున్న కళాకారులు.

7/9

సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఎక్స్‌లో ఉంచిన రాకెట్ నమూనా.

8/9

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా

9/9

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో 44 దేశాలకు చెందిన 154 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2025 | 01:45 PM