ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్

ABN, Publish Date - Jan 01 , 2025 | 10:22 AM

హైదరాబాద్: ట్రాఫిక్ ఫోలీసులు బుధవారం రాత్రి కొండాపూర్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. కార్లు, ద్విచక్ర వాహనదారులను పరీక్షించిన తరువాతే స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతించారు. ఈ క్రమంలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారి వెహికల్స్‌ను సీజ్ చేసి.. కేసులు నమోదు చేశారు.

1/7

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో బుధవారం రాత్రి హైదారాబాద్‌లోని కొండాపూర్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు.

2/7

ఓ యువతికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్..

3/7

వరుసగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న పోలీసులు..

4/7

పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుపడ్డ వ్యక్తి బుల్లెట్ వాహనాన్ని సీజ్ చేస్తు్న్న పోలీసు..

5/7

బ్రీత్ ఎనలైజ్ చేయమంటే.. పోలీసుతో వాగ్వాదానికి దిగిన వ్యక్తి...

6/7

మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తి బైక్‌ను సీజ్ చేస్తున్న కానిస్టేబుల్..

7/7

కొండాపూర్ వద్ద పోలీసులు ఓ వ్యక్తికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేస్తుంటే.. అది చూసి యువతి నవ్వుతున్న దృశ్యం..

Updated Date - Jan 01 , 2025 | 10:22 AM