• Home » Drunk and Drive

Drunk and Drive

శిక్షించినా వినడం లేదు..

శిక్షించినా వినడం లేదు..

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్‌ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ ట్రాఫిక్.. జోయల్ డేవిస్ చెప్పారు.

Hyderabad: తాగారు.. చిక్కారు.. కూకట్‌పల్లిలో 163 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

Hyderabad: తాగారు.. చిక్కారు.. కూకట్‌పల్లిలో 163 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

31వతేదీ రాత్రి, నిన్న తెల్లవారుజామున పోలీసులు పెద్దత్తున తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మొత్తం 163 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు పమోదు చేశారు. మద్యంతాగి వాహనాలు నడిపితే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించినా.. మందుబాబులు ఏమాత్రం పట్టించుకోలేదు.

Drunk and Drive: మందుబాబులకు షాక్ ఇచ్చిన పోలీసులు.. భారీగా కేసులు

Drunk and Drive: మందుబాబులకు షాక్ ఇచ్చిన పోలీసులు.. భారీగా కేసులు

న్యూఇయర్ వేళ మందుబాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌లో పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

Drunk driving Hyderabad: మందు బాబులకు అలర్ట్.. హైదరాబాద్‌లో డిసెంబర్ 31 వరకు..

Drunk driving Hyderabad: మందు బాబులకు అలర్ట్.. హైదరాబాద్‌లో డిసెంబర్ 31 వరకు..

మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగర వాసులకు పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా, పది వేల రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు

Hyderabad Drunk Driving: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భారీగా పట్టుబడ్డ మందుబాబులు

Hyderabad Drunk Driving: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భారీగా పట్టుబడ్డ మందుబాబులు

హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. ఈ వారంతపు ఒక్కరోజే 474 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.

Hyderabad: మద్యం మత్తులో రోడ్డెక్కేస్తున్న కుర్రకారు!

Hyderabad: మద్యం మత్తులో రోడ్డెక్కేస్తున్న కుర్రకారు!

మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదకరం అనే మాటను హైదరాబాద్‌ యువత పెడచెవిన పెడుతోందా? మద్యం మత్తులో రోడ్డెక్కి ప్రమా దం అంచున దూసుకెళుతోందా

Drunken Drive Suicide Attempt: డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసు పెడతారా అంటూ.. పెట్రోల్‌తో నిప్పంటించుకున్న వ్యక్తి

Drunken Drive Suicide Attempt: డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసు పెడతారా అంటూ.. పెట్రోల్‌తో నిప్పంటించుకున్న వ్యక్తి

డ్రంకెన్‌ డ్రైవ్‌లో కేసులో పట్టుబడిన ఓ వ్యక్తి, పోలీ్‌సస్టేషన్‌ ఎదుట పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

Hyderabad: మారని మద్యం ప్రియులు.. ఒక్కనెలలో ఎన్ని  డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో తెలుసా..

Hyderabad: మారని మద్యం ప్రియులు.. ఒక్కనెలలో ఎన్ని డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో తెలుసా..

నగరంలో.. మద్యం ప్రియుల తీరు మారడం లేదు. మద్యం సేవించడం.., వాహనాలు తీసుకొని రోడ్లపైకి రావడం షరా మామూలుగానే మారిపోయింది. పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహాస్తున్నా.. డోంట్ కేర్ అంటూ దర్జాగా రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు.

Drunk And Drive: ఈ మందుబాబుది మామూలు యాక్షన్ కాదు.. ఆస్కార్‌ లెవెల్లో

Drunk And Drive: ఈ మందుబాబుది మామూలు యాక్షన్ కాదు.. ఆస్కార్‌ లెవెల్లో

Drunk And Drive: వికారాబాద్ జిల్లాలో గత రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో పరిగిలో ఓ మందుబాబు పోలీసులకే చుక్కలు చూపించాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో అతడు మద్యం తాగినట్లు బయటపడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి