Diwali Atmosphere: దీపావళి హంగామా..పటాకుల కోసం క్యూ కట్టిన ప్రజలు!
ABN, Publish Date - Oct 17 , 2025 | 02:37 PM
హైదరాబాద్‌లో దీపావళి హంగామా మొదలైంది. పటాకుల కోసం షాపుల వద్ద ప్రజలు బారులు తీరారు.
హైదరాబాద్‌లో దీపావళి హంగామా
పటాకుల కోసం షాపుల వద్ద క్యూ కట్టిన ప్రజలు
జనసంద్రంగా మారిన బజార్లు, షాపింగ్ మాల్స్, గిఫ్ట్ సెంటర్స్
చక్రాలు, స్కై రాకెట్లు వంటి వాటికి పెరిగిన డిమాండ్
క్రాకర్లను కొనుగోలు చేయడంలో ఏ మాత్రం తగ్గని ప్రజలు
కొన్ని ప్రాంతాల్లో నిబంధనల ప్రకారం పటాకులు పేల్చే అనుమతులు
Updated Date - Oct 17 , 2025 | 02:39 PM