చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటన.. హృదయాన్ని కలిచివేసే దృశ్యాలు
ABN, Publish Date - Nov 03 , 2025 | 09:38 AM
చేవెళ్ల చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోజరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీ కొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోజరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి.
వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీ కొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Updated Date - Nov 03 , 2025 | 09:43 AM