ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sangareddy: కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు

ABN, Publish Date - Sep 23 , 2025 | 06:53 PM

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెండవ రోజు బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ మాధురి, డిఆర్ఓ పద్మజ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.

1/5

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెండవ రోజు బతుకమ్మ సంబరాలు

2/5

సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ మాధురి, డిఆర్ఓ పద్మజ

3/5

రకరకాల పూలతో బతుకమ్మను అందంగా అలకరించారు.

4/5

బతుకమ్మ ముందు డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన కలెక్టర్, అడిషనల్ కలెక్టర్

5/5

కలెక్టర్ కార్యాలయంలో రెండవ రోజు ఘనంగా జరిగిన బతుకమ్మ పండుగ

Updated Date - Sep 23 , 2025 | 06:54 PM