ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bathukamma: తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ABN, Publish Date - Sep 30 , 2025 | 12:45 PM

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రంగురంగుల పువ్వులతో బతుకమ్మను అందంగా అలంకరించి మహిళలు సందడి చేస్తున్నారు.

1/5

తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

2/5

రంగురంగుల పువ్వులతో బతుకమ్మను అందంగా అలంకరించిన మహిళలు

3/5

బతుకమ్మ ముందు చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి

4/5

స్త్రీ అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తోన్న బతుకమ్మ పండుగ

5/5

తంగేడు పూలు, బంతి పువ్వులు, చామంతి పువ్వులను సేకరించి, త్రికోణాకారంలో పేర్చి బతుకమ్మను తయారు చేసిన మహిళలు

Updated Date - Sep 30 , 2025 | 12:46 PM