సంక్రాంతి సందర్భంగా రంగవల్లిక పోటీలతో మళ్లీ మీ ముందుకు వచ్చింది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
ABN, Publish Date - Jan 05 , 2025 | 04:09 PM
అతివల ఆశయాలకు, ఆకాంక్షలకు, అభిరుచులకు అద్దం పడుతూ అండగా నిలిచే అరుదైన, అద్భుతమైన కుటుంబం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
కరీంనగర్ జిల్లాలో రంగవల్లికతో ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు
పెద్దపల్లి జిల్లాలో 'ఆంధ్రజ్యోతి-ఏబీఎన్' ముత్యాల ముగ్గుల పోటీ
గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్వేరి పర్ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్ సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్వేర్)' పోటీలు నిర్వహించారు
పెద్దపల్లి జిల్లాలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ పోటీలకు 92 మంది మహిళలు హాజరయ్యారు
అందమైన ముగ్గులకు మొదటి, రెండు, మూడవ బహుమతులు ఇవ్వగా 20 మందికి కన్సోలేషన్ బహుమతులు
ఏబీఎన్ పేరుతో పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ బహుమతులు ఇచ్చారు.
పాపను ఎత్తుకుని ముగ్గు వేస్తున్న యువతి
సంక్రాంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ముగ్గులు వేస్తున్న మహిళలు
Updated Date - Jan 05 , 2025 | 04:09 PM